ఐ క్యం ఐక్యం ఐక్యం ఐక్యం ఎక్కడుందీ ఐక్యం ?అవసరం ఉన్నప్పుడు అడపా దడపా మనం వాడుకొనే ఒక వాక్యం
అన్నదమ్ములో ఉందా? కులాల్లో ఉందా? మతాల్లో ఉందా? అసలెక్కడ ఉందీ ఐక్యం స్వార్ధపరులు ఏలే ఈ సమాజం లోఈ పలుకులు ఈ పిలుపులు అంతా అబద్ధంఆ ప్రయత్నమే వ్యర్ధం ఉన్మాదాన్ని ఉసుకొల్పిసహనానికి స్వస్తిచెప్పి ద్వేషాన్ని కూడగట్టి ఉద్వేగాల్ని రెచ్చగొట్టి సభ్యతని పాతిపెట్టి నాగరికతకి నిప్పుపెట్టి రక్కసులు ఏలే ఈ సమాజంలో ఎక్కడుందీ ఐక్యం ? ఎప్పుడో మంట కలిసిందా వాక్యం. ********
(తెలంగాణా వేర్పాటుని వ్యతిరేకిస్తూ సమైఖాంధ్ర పిలుపుకి స్పందన )
1 comment:
I regret, that I can not participate in discussion now. It is not enough information. But this theme me very much interests.
Post a Comment